Home హాట్ న్యూస్ జన ప్రజావాణి క్యాలెండర్ను నిజాంబాద్ జిల్లా సి పి కే నాగరాజు ఏసీ పి రఘు చేతులమీదుగా ఆవిష్కరణ.
హాట్ న్యూస్

జన ప్రజావాణి క్యాలెండర్ను నిజాంబాద్ జిల్లా సి పి కే నాగరాజు ఏసీ పి రఘు చేతులమీదుగా ఆవిష్కరణ.

“జన ప్రజావాణి” క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా సిపి కే.ఆర్ నాగరాజు,ఏసీపీ రఘు చేతుల మీదుగా ఆవిష్కరణ.

నిజామాబాద్ జిల్లా( తెలంగాణ వార్త): నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు ను పొన్నాల చంద్రశేఖర్ (ప్రజావాణి ఆర్.సి), బొడ్డు గోపి (పీపుల్స్ డైరీ),మంద రాజన్న (సామాజిక తెలంగాణ) జర్నలిస్టులు వారి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జన ప్రజావాణి తెలుగు దిన పత్రిక క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా సి.పి నాగరాజు,ఆర్మూర్ ఏసీపీ రఘు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి జర్నలిస్టు పీపుల్స్ డైరీ తెలుగు దిన పత్రిక విలేఖరి బొడ్డు గోపి వారి పీపుల్స్ డైరీ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను కూడా జిల్లా పోలీస్ కమిషనర్ సి.పి నాగరాజు,ఏసీపీ రఘు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు పొన్నాల చంద్రశేఖర్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు),తెలంగాణ ఫోకస్ టీవీ ఛైర్మన్ మరియు జర్నలిస్టులు మంద రాజన్న, దర్శనం రాజు,ఆర్మూర్ వీక్లీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గంగాని స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page