Home హాట్ న్యూస్ కళ్ళు ధర సీసా 500 రూపాయలు
హాట్ న్యూస్

కళ్ళు ధర సీసా 500 రూపాయలు

జీలుగు, తెలంగాణ: వార్త కిడ్నీ సమస్యలు బిపి షుగర్ లకు దివ్యౌషధం జీలుగు కళ్ళు అని ఆ గ్రామస్తులు అంటున్నారు. సీసా 1 , 5 వందల రూపాయలు పలుకుతుందని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని వారు తెలిపారు .సూర్యాపేట కాసారం గ్రామానికి చెందిన వారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని గీత కార్మికులు అన్నారు అలాగే ప్రభుత్వం ప్రోత్సాహం గీతా కార్మికులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page