Home హాట్ న్యూస్ మా దగ్గర మంత్రం ఉంది వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం సి ఎం కేసీఆర్.
హాట్ న్యూస్

మా దగ్గర మంత్రం ఉంది వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం సి ఎం కేసీఆర్.

హైదరాబాద్ తెలంగాణ వార్త: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తామని అని సీఎం కేసీఆర్ ఆర్ జోష్యం చెప్పారు. .ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని 95 నుంచి 105 సీట్లు తాము గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. ఎవరికి ఇలాంటి అపనమ్మకం వద్దని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం మాకు లేదన్నారు. ఎవడో చెప్పినంత మాత్రాన అది నిజం కాదని ప్రజలు గుర్తించాలని కేసీఆర్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page