నందిపేట్ ఉపసర్పంచ్ గా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆశీస్సులతో నందిపేట్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్త నని నందిపేట్ గ్రామ ఉపసర్పంచ్ భరత్ వెల్లడించారు. గ్రామంలో ఎక్కడ ఎవరికి ప్రమాదం అయినా తనకు తెలిసిన వెంటనే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక ఇబ్బందులు వల్ల కానీ ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి వారికి సహాయం అందించడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలోనే భరత్ ఉప సర్పంచ్ గా పదవి బాధ్యత చేపట్టిన నుండి నందిపేట్ గ్రామంలో ప్రజల నోటిలో భరత్ అనే పేరు మారు మ్రోగి పోతుంది. దీనికి తోడు పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి భరత్ కు సొంత తమ్ముడు లా దగ్గర తీసుకొని నందిపేట్ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న ముందుండి వారికి సహాయం అందించాలని భరత్ కు జీవన్ రెడ్డి తెలిపినట్టు తెలిసింది. ఇలా తాను ఉపసర్పంచ్ అయినా కొద్ది నెలల్లోనే నందిపేట్ గ్రామంలో నిధులు సేకరించడానికి జీవన్ రెడ్డిని ఆశ్రయించిన తెలిసింది. నిధులు మంజూరు కాగానే నందిపేట్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని ప్రజలు అంటున్నారు. నెలలోనే ఇంత పేరు తెచ్చుకున్న భరత్ రాబోయే కాలంలో పెద్ద పెద్ద పదవులు తెచ్చుకోవడం లో అతిశయోక్తి లేదు.
Leave a comment