భరత్ అనే నేను వార్త పై కొందరు ఫోన్ చేసి నందిపేట ఉప సర్పంచ్ అభివృద్ధి పనులు ఎలా చేస్తాడని చేస్తే ఆయనపై ఉన్నవారు చేస్తారని ఉప సర్పంచ్ చేస్తున్నట్టు వార్త రాయడం కరెక్ట్ కాదని వారు హెచ్చరించారు. రాత్రి ఒంటి గంటకు గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ వార్త కు ఫోన్ చేసి మరోసారి ఇలాంటి వార్త రాయవద్దని వారు ఫోను కట్ చేశారు. ఫోన్ నెంబర్ చూస్తే డిస్ప్లే పై అనౌన్ నంబర్ అని ఉంది. ఈ ఫోన్ చేసింది ఉప సర్పంచ్ పై పడనివారా, పోకిరిలా, లేదా ఎవరైనా చేయించారా, అన్న సందేహం ఉంది. తప్పకుండా రాస్తా అభివృద్ధి పనులు ఎవరు చేసిన వారి పేరు ప్రజల కోసం తెలంగాణ వార్త ఎప్పుడు వార్తలు రాస్తూ ఉంటుందని ఎవరికీ భయపడే అవసరం లేదని వార్త పత్రిక యజమాన్యం తెలిపింది.
Leave a comment