హైదరాబాద్ (తెలంగాణ వార్త) బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం అరెస్టు కావాల్సిన కవిత ను అరెస్టు చేయక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. తెర వెనుక ఉండి వైయస్ జగన్మోహన్ రెడ్డి తథాంగమంతా నడిపిస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. బిజెపి, బిఆర్ఎస్ కలవడం వల్లే కవిత అరెస్టు జరగదని వారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అని విరు అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే కాంగ్రెస్ బాగానే సీట్లు గెలుసు కోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటకలో జరిగే ప్రతి పనిని ప్రజలు పరిశీలిస్తున్నారని గ్యాస్ ధర 500 రూపాయలకు ఇవ్వడంతో కర్ణాటక ప్రజలు సంతోషంగా ఉన్నారని అలాగే ప్రభుత్వ కర్ణాటక బస్సులలో మహిళలకు ఎక్కడికి వెళ్లినా ఫ్రీగానే టికెట్ లేకుండా పయనించొచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దీంతో మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలిసింది దీని ప్రభావమే తెలంగాణ పై పడితే కాంగ్రెస్ గెలవడం అంత కష్టమేం కాదు.
Leave a comment