ఆర్మూర్ ,తెలంగాణ వార్త:
ఆగస్టు 21 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు తీర్మాన్పల్లి గంగు (22000) మరియు దార్ల ముత్తెమ్మ (14000) లకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి MLA జీవనన్న గారికి నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వరన్న గార్లకు కృతజ్ఞతలు తెలియచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో పెర్కిట్ సొసైటీ వైస్ చైర్మన్ ఇట్టేడి గంగారెడ్డి, డైరెక్టర్ మామిడి ఏలీయా రెడ్డి, నక్క నర్సయ్య, చెరుకు సాయన్న లు పాల్గొన్నారు
Leave a comment