నందిపేట్ ,తెలంగాణ వార్త :నందిపేట్ మండల కేంద్రంలో లో ఆదివారం ఇస్ కాన్ వారు నిర్వహించిన పూరి జగన్నాథ రథయోత్సవ లో భాగంగా శ్రీ గౌరీ చంద్ర ప్రభు గారి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది.. నందిపేట్ మండల కేంద్రంలో జగన్నాథ రథయోత్సవలో భాగంగా భారీ జన సంఖ్యలో ప్రజలు హాజరవడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మంగిరాములు మహారాజు గారు మరియు స్థానిక జడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, ఎంపీపీ వాకిడి సంతోష్,trs మండల ప్రెసిడెంట్ మచ్చర్ల సాగర్, సర్పంచ్ వాణి ,ఉపసర్పంచ్ భరత్ ,టిఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సాయి కృష్ణ రెడ్డి, దుబాయ్ శీను, గాండ్ల నర్సా గౌడ్, మంద మహిపాల్ ,దాబా గంగన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు ..
Leave a comment