ఆదివారం అర్ధరాత్రి దాటాక హుస్సేన్ అల్లం పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు ఎమ్మెల్యే కు నమస్తే పెట్టలేదని ఎమ్మెల్యే ఆ యువకుడిని చితకబాదాడు. ఈ ఉదంతం ఆదివారం అర్ధరాత్రి అయ్యాక జరిగినట్టు తెలిసింది. అయితే ఆ యువకుని ఎమ్మెల్యే దారుణంగా కొట్టడం తో పోలీసులు కేసులు 341, 323, 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా వివరాలు తెలియ వలసి ఉంది .
![](https://telanganavaarta.com/wp-content/uploads/2021/12/IMG-20211213-WA0003-611x1024.jpg)
Leave a comment