చేపూర్, తెలంగాణ వార్త :చేపూర్ గ్రామ పంచాయతీ నందు సోమవారం కొత్తగా C. M K. C. R మంజూరు సేసి ఇచ్చిన కొత్త పెన్షన్ స్ లు మన అర్ముర్ m l a జీవన్ రెడ్డ్ ఆదేశాల మేరకు 98 మంది పెన్షన్ దారులకు పెన్షన్ లు పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ ఇందూర్ సాయన్న మరియు m p t c వార్డ్ సభ్యులు కార్యదర్శి రాహుల్ మరియు B R S నాయకులు పాల్గొన్నారు.
Leave a comment