ఆర్మూర్ ,తెలంగాణ వార్త,:
ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించినటువంటి సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఈ నియామకాన్ని ప్రకటించడమైనది.
ఈ నియామకానికి సహకరించేటువంటి గౌరవ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ.
నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పార్టీ అభివృద్ధికై, పట్టబదుల ఎన్రోల్మెంట్ కై తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
Leave a comment