తెలంగాణ వార్త::: ఆర్మూర్ లో కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవి అన్న) వర్ధంతి సభ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న 09.వ. వర్ధంతి సభ ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో సభ జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి బి దేవారం ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ లు మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) కు ఉందన్నారు గోదావరి లోయ పరిహా ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను సాధించడంలో రవన్న పాత్ర క్రియసీలకమైనది నీ వారన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కరెంటు రహదారి విద్య వైద్యం అభివృద్ధి చెందాలని అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న చూపిన మార్గదర్శకం పార్టీకి అమోఘంగా ఉందని వారన్నారు కామ్రేడ్ రవన్న భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే రస్య తరహా పెట్టుబడుదారి దేశవ్యాప్తంగా ఇండియా ఉందని ఈ మారిన పరిస్థితి అనుకూలంగా పార్టీ కార్యక్రమం పంతా నిబంధన వానిని మార్చుకోవాలని సిద్ధాంతి కరించిన గొప్ప నాయకుడని వారు కొని ఆడారు భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను చేయాలని వారు ఆశించారని దాని దారిలోనే విప్లవం విజయవంతం అవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త అని అన్నారు కామ్రేడ్ రవన్న 09.వ వర్ధంతి సభను సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు యు రాజన్న జె శేఖర్ ఎం నరేందర్ ప్రజాసంఘాల నాయకులు అర్హులు గంగాధర్ పద్మ లక్ష్మి రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు




Leave a comment