తెలంగాణ వార్త::: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పి సాయి చైతన్య నియమితులయ్యారు ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు 2016 బ్యాచ్కు చెందిన ఆయన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్నారు తాజాగా ఆయనను నిజామాబాదు బదిలీ చేశారు ఇక్కడ పనిచేసిన సిపి కల్మేశ్వర్ ఐదు నెలల క్రితం హైదరాబాదులో ట్రైనింగ్ సెంటర్ కు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఇన్చార్జ్ వివరిస్తున్నారు.

Leave a comment