మెదక్ జిల్లా, తాడ్వాయ్, తెలంగాణ వార్త :మెదక్ జిల్లాలోని తాడ్వాయి తాసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పని చేస్తున్న వేణు రెడ్డి 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వేణు రెడ్డిని రెడ్ హండ్ గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడి చేసినట్టు తెలిసింది తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆయన ఇంట్లో అధికారులు సోదా నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.
9440023558
Leave a comment