- సిద్దుల గుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రివర్యులు అజయ్ బట్*
ఆర్మూర్, తెలంగాణ వార్త: శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్దుల గుట్ట పైన ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రా రక్షణ మరియు పర్యాటక సహాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ అజయ్ భట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు శ్రీ కంచెట్టి గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్, పుప్పాల శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, నూతల శ్రీనివాస్ రెడ్డి ఆర్మూరు పట్టణ బిజెపి అధ్యక్షులు జెస్సు అనిల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, గుర్రం విజయ్, ఆనంద్ మరియు దుగ్గి విజయ్, మందుల బాలు, బాశట్టి రాజ్ కుమార్ బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a comment