Home హాట్ న్యూస్ వేల్పూర్ మండలం పడగల గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక.
హాట్ న్యూస్

వేల్పూర్ మండలం పడగల గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక.

గురుకుల పాఠశాల కు విద్యార్థుల ఎంపిక
వేల్పూర్, తెలంగాణ వార్త: వేల్పూర్ మండలం పడగల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు చెందిన 24 మంది విద్యార్థిని విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఎంపికయ్యారని మండల విద్యాశాఖ అధికారి జి వనజ తెలిపారు శుక్రవారం పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. గురుకుల పాఠశాలలో సైతం బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మండలంలో అత్యధిక విద్యార్థిని, విద్యార్థులతో పడగల్ పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని దీనికి కృషిచేసిన పాఠశాల సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డి టి ప్రశాంత్, కె.శంకర్, ఎం మల్లేష్ ఎం శ్యామల, మనీషా, భార్గవి విద్యా కమిటీ చైర్మన్ మురళి విద్యార్థిని విద్యార్థులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page