Home జనరల్ చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..
జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ముందడుగు వేయాలని సూచించారు.

 

చేపూర్, ఆర్మూర్: ఆర్మూర్‌ క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదికవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, కృషితో మనుషులు మహా ఋషులుగా, మహా పురుషులుగా ఎదగవచ్చని, అందుకు వాల్మీకి మహర్షి చక్కని ఉదాహరణ అని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ నుండి హర్యానాలో జరిగిన 43వ సబ్ జూనియర్ బాల్ బాడ్మింటన్ జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్షత్రియ పాఠశాల విద్యార్థి బోనగిరి శ్రీహర్ష తృతీయ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page