Home హాట్ న్యూస్ న్యూ ఇయర్ సందర్భంగా 3 వేల 146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.
హాట్ న్యూస్

న్యూ ఇయర్ సందర్భంగా 3 వేల 146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.

హైదరాబాద్( తెలంగాణ వార్త) హైదరాబాదులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి మందుబాబులు ఎక్కువగా తాగి డ్రైవింగ్ చేస్తా ఉంటే పోలీసులు వారిని పట్టుకుని ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ లో ఉదగా 3 వేల 146 మంది యువకులు పట్టుబడ్డారు 265 పోలీసుల ఆధ్వర్యంలో 3 కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1258 ,సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1528 ,రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page