నందిపేట్, తెలంగాణ వార్త;నందిపేట మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో మండల గౌడ సంఘము కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని ఇండియా కి విచ్చేసిన నందిపేట మండల గౌడ సంఘము అధ్యక్షుడు ఉల్లి సుధాకర్ గౌడ్ ని గౌడ సంగము నాయకులు గణం గా సన్మానించారు…ఈ సందర్భంగా గౌడ సంగం నాయకులూ మాట్లాడుతూ..అమెరికా పర్యటన విజయవంతం గా ముగించుకుని వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు..అలాగే రానున్న రోజుల్లో సుధాకర్ గౌడ్ క్రియశిలా రాజకీయాల్లో అనేక పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో.. భూమా గౌడ్,ఈశ్వర్ గౌడ్, నారా గౌడ్,సుభాష్ గౌడ్,లింబ గౌడ్,రాజు గౌడ్,నాగేందర్ గౌడ్,నవీన్ గౌడ్,గజ్జ గౌడ్,రాజు గౌడ్,గోపి గౌడ్ పాల్గొన్నారు.
Leave a comment