Home హాట్ న్యూస్ గ్రామం లో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..
హాట్ న్యూస్

గ్రామం లో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..


… నందిపేట్ గ్రామ కార్యదర్శి సౌమ్య.
నందిపేట్, తెలంగాణ వార్త
నందిపేట్ మండల కేంద్రంలోని మూడవ వార్డు బర్కత్ పుర లో మురికి నీరు ఆగకుండా మురికి కాలువలను శుభ్ర పరున్నారు. శనివారం వార్డ్ మెంబర్ మాన్పుర్ భూమేష్ తో కలిసి బర్కత్ పూర కాలోని పర్యవేక్షణ చేసి రోడ్డు పై పారుతున్నా మురికి కాలువలు శుభ్ర పరచి నీరు ఆగకుండ పనులు చేపట్టారు.
అస్తవ్యస్త డ్రైనేజీ మూలంగా ఎక్కడికక్కడ మురికి నీరు ఆగిపోతున్నాయి చిన్నపటి తొలకరి వర్షాలకె కలోనిలో కుంటల వలే నీరు ఆగుతున్నది. దీనిపై కాలనీ ప్రజలు సర్పంచ్ ఎస్ జి వాణి తిరుపతి , ఉప సర్పంచ్ భరత్ వార్డు నెంబర్ భూమెష్, కార్యదర్శి సౌమ్య దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన పాలక వర్గం స్థానిక వార్డు భూమేష్ పర్యవేక్షణలో జెసిపి ద్వారా కాలువలు తీయించి పైపులు వేసారు. ఈ సందర్బంగా గ్రామ కార్యదర్శి సౌమ్య మాట్లాడుతు పాలక వర్గ సహకారంతో గ్రామం లో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page