(తెలంగాణ వార్త )గుంటూరు టిడిపి నేత దారుణ హత్యకు గురి అయ్యాడు. వివరాల్లోకెళ్తే చంద్రయ్య రామ సెంటర్ లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు అక్కడి నుండి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు జిల్లాలో టిడిపి నేత రాజకీయ హత్య, ,పాత కక్షలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాకు ఈ నాయకుడు టిడిపి పార్టీకి ఎంతో మేలు చేసినట్టు తెలిసింది మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం లోని తోట చంద్రయ్యను ప్రత్యర్థులు ఎవరు చంపారు అన్నది పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది
Leave a comment