Home హాట్ న్యూస్ అవెన్యూ ప్లాంటేషన్ బాధ్యత అటవీ అధికారులదే జిల్లా కలెక్టర్.
హాట్ న్యూస్

అవెన్యూ ప్లాంటేషన్ బాధ్యత అటవీ అధికారులదే జిల్లా కలెక్టర్.

అవెన్యూ ప్లాంటేషన్ బాధ్యత అటవీ శాఖ అధికారుల దేనని వాటిపట్ల నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎడపల్లి జాన్కంపేట్ నెహ్రూ నగర్ బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా పెంచుతున్న మొక్కలను గురువారం కలెక్టర్ పరిశీలించారు మొక్కల పట్ల ఆల సత్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు అటవీశాఖ రెవెన్యూ అధికారి పద్మారావు తో పాటు తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page