Home జనరల్ హీరో కృష్ణ ఇక లేరు జననం 19 42 మరణం 22
జనరల్

హీరో కృష్ణ ఇక లేరు జననం 19 42 మరణం 22

గచ్చిబౌలి, హైదరాబాద్ :హైదరాబాద్ బంజారాహిల్స్ హీరో కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు తుది శ్వాస వదిలారు వీర కృష్ణ 350 తెలుగు సినిమాలు తీసి నట శేఖర్ దిగా సూపర్ స్టార్ గా ఇలా అనేక బిరుదులు తెచ్చుకున్నారు గచ్చిబౌలిలో లేదా కాంటినెంట్ హాస్పిటల్ లో తుది శ్వాస వదిలారు కాంటినెంటల్ హాస్పిటల్ యజమాన్యం కృష్ణ గారి ఆరోగ్యం వైద్యానికి సహకరించినందున ఆయన మరణించినట్టు వారు తెలిపారు. 70 ఎంఎం కలర్ సినిమాలు ఆయన ప్రేక్షకులు మొదటిసారి పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ పూర్తి పేరు శివరామకృష్ణ ఇంకా పార్టీక దేహాన్ని కాంటినెంటల్ హాస్పిటల్ లోనే ఉంచారు కార్తిక దేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఇంటివారు చర్చించుకుంటున్నారు. కృష్ణ చివరి సినిమా శ్రీశ్రీ.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page