Home జనరల్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గా రాఘవేంద్రరావు గారికి అభినందనలు తెలియజేసిన….బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్..
జనరల్

శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గా రాఘవేంద్రరావు గారికి అభినందనలు తెలియజేసిన….బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్..

శేర్గంపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రాఘవేంద్రరావు గారికి అభినందనలు తెలియజేసిన….బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన మియాపూర్ డివిజన్ కంటేస్టడ్ కార్పొరేటర్ శ్రీ.రాఘవేంద్ర రావు గారిని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ .

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page