తెలంగాణ వార్త::మహబూబాబాద్ జిల్లాలో కలకలం..పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ ! మహబూబాబాద్ జిల్లాలో కలకలం..పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ . ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ . పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేరు సిబ్బంది. జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment