Home హాట్ న్యూస్ కష్ట కాలంలో నేనున్నానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఆపద్బాంధవుడు జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

కష్ట కాలంలో నేనున్నానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఆపద్బాంధవుడు జీవన్ రెడ్డి.

ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: ఆర్మూర్లో గత 6 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్మూర్ పట్టణములోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, తెలుసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే, PUC చైర్మన్, తెరాస జిల్లా రథ సారథి శ్రీ ఆశన్నగారి జీవన్ రేడ్డి ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో వర్షములోనే పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ఈరోజు కురుస్తున్న కూడా భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణములోని రెండవ వార్డులో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలోనిలో మొత్తం జలమయమైంది, అందుకు తోడు పక్కనే వున్న నిజాం సాగర్ కెనాల్ అత్యధిక మోతాదులో ప్రవహించడం వల్ల కట్ట తెగి కాలువ నీళ్లు ఇండ్లలోకి వచ్చి బియ్యం మరియు ఇతర వస్తువులు తడిసిపోయినవి. స్థానిక కౌన్సిలర్, న్యాయవాది సంగీత ఖాందేష్ గారు ఇట్టి విషయాన్ని మన ప్రియతమ నాయకులు, ఆపత్బాంధవులు రాజేశ్వరన్న గారికి సమాచారమివ్వగానే అంతటి భారీ వర్షములో కూడా స్వయంగా హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వర్షములో తడుస్తూ అక్కడి పరిస్థితి గమనించి వెంటనే మున్సిపల్ అధికారులకు పిలిపించి జేసీబీ ద్వారా నీళ్లు ఇండ్లలోకి రాకుండా అడ్డుకట్ట వేయించారు. పేద వారి ఇండ్లలో కెనాల్ నీళ్లతో బియ్యం తడిసిన పరిస్థితి చూసి దయా హృదయం గల రాజేశ్వరన్న గారు చలించిపోయి అందరికి జీవన్ రెడ్డి స్వయంగా వర్షముతో నష్టపోయిన దాదాపు 100 కుటుంభాలకు బియ్యం ప్యాక్ లు అందించారు. నిరంతరం పేదల అభ్యున్నతికి పరితపించే గౌరవ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని , *గార్లకు * పేద వారు * నిండు మనసుతో *ఆశీర్వదించారు * …..
ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా భాయ్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ అధికారులు మరియు తెరాస సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, కౌన్సిలర్లు సంగీతా ఖాందేష్, ఇంతియాజ్, అబ్దుల్ రెహమాన్, రింగుల భూషణ్ నాయకులు ఖాందేష్ సత్యం, మక్కల సాయినాథ్, నరేష్, మేతాబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page