Home జనరల్ కవితకు బెల్ మంజూరు..
జనరల్

కవితకు బెల్ మంజూరు..

[27/08, 1:16 pm] Mohan Saii Journalist: ఎట్ట‌కేల‌కు కవిత‌కు జైలు జీవితం నుంచి విముక్తి ల‌భించింది. 153 రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభ‌వించింది. నేడు రేపు అంటూ బెయిల్ కోసం ఎదురుచూస్తూ వ‌చ్చిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి చుక్క‌లు చూపింపింది ఈడీ. ఎట్ట‌కేల‌కు ఇవాళ సుప్రీంకోర్టులో ఆమెకు ఈడీ కేసు నుంచి బెయిల్ ల‌భించింది.

ఈ ప‌రిణామం కేసీఆర్ అండ్ ఫ్యామిలీలో గొప్ప రిలీఫ్‌నిచ్చింది. బీఆరెస్ శ్రేణుల‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
[27/08, 1:17 pm] Mohan Saii Journalist: ఆమెకు క‌చ్చితంగా ఇవాళ బెయిల్ ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేశారు బీఆరెస్ శ్రేణులు. సోమ‌వారం ఉద‌య‌మే ఢిల్లీ వెళ్లారు. ఆమె రాక కోసం అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న త‌రుణంలో ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరు కావ‌డంతో బీఆరెస్‌లో న‌యా జోష్ నెల‌కొన్న‌ది.ఎట్ట‌కేల‌కు కవిత‌కు జైలు జీవితం నుంచి విముక్తి ల‌భించింది. 153 రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభ‌వించింది. నేడు రేపు అంటూ బెయిల్ కోసం ఎదురుచూస్తూ వ‌చ్చిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి చుక్క‌లు చూపింపింది ఈడీ. ఎట్ట‌కేల‌కు ఇవాళ సుప్రీంకోర్టులో ఆమెకు ఈడీ కేసు నుంచి బెయిల్ ల‌భించింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ...

జనరల్

అన్నిచోట్ల కట్టెల పొయిలే దిక్కు!!

తెలంగాణ వార్త:: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఓటర్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్...

You cannot copy content of this page