హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చక్కటి పాలన అందిస్తూ ఇప్పుడు జాతీయ రాజకీయం ఓవైపు వ్యూహం తయారు చేస్తున్నాడు ప్రధాని మోడీకి దీటుగా అన్ని రాష్ట్రాలను కలుపుకొని పోయి తాను ప్రధాన మంత్రి కుర్చీ వైపు దూసుకెళ్తున్నాడు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అయిన తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ అత్యంత వేగంగా శరవేగంతో ఆచితూచి పావులు కదుపుతున్నారు గత గతంలో తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణను సాధించిన వీరుడు ధీరుడు తెలంగాణ ముద్దుబిడ్డ కెసిఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయనకున్న 17 ఎంపి స్థానాలు వీటిలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సాధించే సంఖ్యాబలాన్ని బట్టి ప్రధాని పీఠంపై ఆశ నెరవేరే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు
Leave a comment