తెలంగాణ వార్త ::స్కూటీ అది తప్పిన ఘటనలో మహిళా పోలీస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది అంగనపూడి ప్రాంతానికి చెందిన నేను భూషణ్ 46 కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఆమె తరపు తీవ్ర గాయాలు అయ్యాయి చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.

Leave a comment