
తెలంగాణ వార్త::: ఇందిరమ్మ ఇళపై మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. మరో వారంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇవ్వనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి విడతలో ఇండ్లు రానివారు బాధపడవలసిన అవసరం లేదని రెండో విడతలో రాణి వారికి ఇస్తామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎవరు బాధపడవద్దని ఆయన అన్నారు.
Leave a comment