తెలంగాణ వార్త:: హైదరాబాద్ లోని కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అర్ధరాత్రి బాలానగర్ లో చోటు చేసుకుంది పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉడివేసుకుని గంట విజయ గౌరీ (20) సంవత్సరాలు చనిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య పాల్పడింది బీటెక్ మూడో సంవత్సరం యువతి చదువుతుంది గత నెల ఫిబ్రవరి అరుణ ఈశ్వరరావు తోవివాహం చేసుకున్నది. మృతురాలు స్వస్థలం విజయనగరం జిల్లా గుర్తించారు..

Leave a comment