ఆర్మూర్ ,తెలంగాణ వార్త:
ఆర్మూర్ బ్రాంచ్ లియాఫీ నూతన భవన నిర్మాణం లో భాగంగా ఈ రోజు మొదటి స్లాబ్ వేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు రాము, కార్యదర్శి బాలయ్య , కోశాధికారి శరత్ చంద్ర గౌడ్, పండిత్ ప్రేమ్ TRS పార్టీ సీనియర్ నాయకులు, పూజ నరేందర్ TRS పార్టీ పట్టణ అధ్యక్షులు, లియాఫీ వైస్ ప్రెసిడెంట్ భూమేశ్వర్, లియాఫీ డివిజన్ జాయింట్ సెక్రెటరీ పులా శ్రీనివాస్, EC సభ్యులు పోల సుధాకర్, ఆకుల గణేష్, J.శ్రీనివాస్, J. భూపాల్, ఫసిఉద్దీన్ , మరియు ఏజెంట్ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Leave a comment