ఆర్మూర్ ,తెలంగాణ వార్త :ఆర్మూరు పట్టణంలోని లోటస్ స్మార్ట్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు….. విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణుడి, శ్రీకృష్ణుని, గోపిక/ గొల్ల భామ వేషధారణలో వేడుకలలో పాల్గొన్నాను,,, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి, నృత్యాలు,, నాటికలు, సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు,,, ఈ కార్యక్రమంలో పాటశాల ప్రిన్సిపల్ అంబిక ప్రవీణ్ పవార్, వైస్ ప్రిన్సిపాల్ పల్లవి రెడ్డి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు………
Leave a comment