Home హాట్ న్యూస్ హీరో మహేష్ బాబు కు కరోనా నెగెటివ్.
హాట్ న్యూస్

హీరో మహేష్ బాబు కు కరోనా నెగెటివ్.

బంజారా హిల్స్( తెలంగాణ వార్త )సంక్రాంతి పండుగ దినం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త అందించింది. .ఇటీవల కరనా బారినపడిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఇవాళ కోలుకున్నారు. ఈ రోజు నిర్వహించిన కరునా పరీక్షల్లో ప్రిన్స్ మహేష్ బాబు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు సమాచారం అందుతుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వేలు పడకపోయినా మొత్తానికి మహేష్ బాబు కోలుకున్నారని పక్కా సమాచారం అయితే ఉంది. దాదాపు ఎనిమిది రోజులకు పైగా మహేష్ బాబు హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు సరైన చిట్కాలను పాటించడంతో ఆయన త్వరగా కోరుకున్నారని తెలుస్తుంది. కాగా జనవరి 6 6 తేదీన ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్న మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఆయన కరుణ బారిన పడ్డ అనంతరమే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మృతి చెందారు. దీంతో రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు దూరమయ్యారు మహేష్ బాబు స్థానంలో ఆయన భార నమ్రత అంత్యక్రియలకు హాజరయ్యారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page