Home జనరల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి..
జనరల్

నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి..

తెలంగాణ వార్త::: ఇందిరమ్మ ఇళపై మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. మరో వారంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇవ్వనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి విడతలో ఇండ్లు రానివారు బాధపడవలసిన అవసరం లేదని రెండో విడతలో రాణి వారికి ఇస్తామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎవరు బాధపడవద్దని ఆయన అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page