ఆర్మూర్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధికి మరో పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అని క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు పడాలి గణేష్ అన్నారు తాము అడిగిన వెంటనే అభివృద్ధి చేసుకోవడానికి కి 20 లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన పెద్ద మనసుతో ఇవ్వడంతో ఇప్పుడు మేము ముందట రోడ్డుకు సెటర్ నిర్ మానం మందిర నిర్మాణం కూడా చేపడుతున్నట్లు ఆయన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నందిపేట్ మాక్లూర్ పట్టణాల్లో అంతట అభివృద్ధి జరుగుతుంది ఇంత అభివృద్ధి ఏ ప్రభుత్వం ఎమ్మెల్యే చేయలేదని ఆర్మూర్ నందిపేట్ మాక్లూర్ తెలంగాణ అధ్యక్షులు తెలిపారు. కానీ అధికారుల నిర్లక్ష్యం తో ఉన్నట్టు తెలిసింది.
.
Leave a comment