హైదరాబాద్, తెలంగాణ వార్త: నిజామాబాద్ ఇంచార్జ్ చైర్మన్ జీవన్ రెడ్డి నీ పరామర్శించడానికి హైదరాబాదులోని తమ నివాసానికి ప్రజలు గ్రామాల నుండి ఆదివారం హైదరాబాద్ లో తమ నివాసాన్ని క్యూ కట్టారు. వందల మంది తమ ఇంటికి వచ్చి తనను పరామర్శించడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓపికగా తనపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని అందరికీ వివరించారు గ్రామాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే పై హత్యాయత్నం జరిగిన దానిపై తీవ్రంగా ఖండించారు.
Leave a comment