ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్ సురేందర్ .
మేడ్చల్, తెలంగాణ వార్త :మంగళవారం మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని బాచుపల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న ఎన్. సురేందర్ గారు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కు ఎమ్మెల్సీ గారు శుభాకాంక్షలు తెలిపారు.
Leave a comment