తెలంగాణ వార్త::మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దండు మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
Leave a comment