Home హాట్ న్యూస్ పాత్రికేయులు జడ్జి లాంటి వారే జస్టిస్ ఎన్ .వి రమణ.
హాట్ న్యూస్

పాత్రికేయులు జడ్జి లాంటి వారే జస్టిస్ ఎన్ .వి రమణ.

నేను జర్నలిస్టుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉందని జస్టిస్ రమణ అన్నారు. పత్రికా స్వేచ్ఛ బృహత్తరమైన బాధ్యతను తీసుకొస్తుంది అనే విషయాన్ని జర్నలిస్టులు ,సంపాదకులు ,యాజమాన్యాలు గుర్తించాలని వృత్తి నిబద్ధత కలిగిన జర్నలిస్టు తమకు ఇబ్బంది కరమని పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు ,మాఫియా నేతలు కొందరు అధికారులు భావిస్తారు. ఈ బెదిరింపులను తప్పు మీ కుటుంబాలకు కాదని విషయం నాకు తెలుసు నేను కొద్ది కాలం జర్నలిస్టుగా చేశాను. అప్పటికీ ఇప్పటికీ వృత్తిలో ఎంతో తేడా ఉందని జస్టిస్ రమణ అన్నారు .ఒక ఈ కోణంలో చూస్తే పాత్రికేయులు జడ్జి లాంటి వారేనని స్వియ లాంటి వారేనని సైద్ధాంతికతా లతో సంబంధం లేకుండా వాటి ప్రభావం ఏ మాత్రం పడకుండా పాత్రికేయు లు విధులు నిర్వహించాలి. పరిపూర్ణమైన ఖచ్చితమైన దృశ్యాన్ని ఆవిష్కరించే లా వాస్తవాలను నివేదించాలి అని జస్టిస్ రమణ సూచించారు. జర్నలిజం ప్రామాణిక సూత్రమైన ప్రచురణ ప్రసారానికి ముందు సరి చూసుకోవడం అనే అంశాన్ని రేటింగ్ ఒత్తిళ్లలో పాటించడంలేదు. అది తప్పుడు రిపోర్టింగ్ కు దారి తీస్తుంది. ఒకసారి ప్రచురించిన వార్త ను వెనక్కి తీసుకోవడం కష్టం జీవితాలను వృద్ధులను నాశనం చేసేలా యూట్యూబ్ వంటి వేదికలో దారుణ మైన పరువు నష్టం కలిగించే కార్యక్రమాలు వస్తున్నా వాటిని అదుపులో పెట్టే పరిస్థితి లేదు. ఈ ముప్పును తొలగించేందుకు మీడియాలో ఉన్న వారే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. తనను తాను రక్షించుకోలేని ఒక వ్యక్తి పై ప్రతికూల వ్యాఖ్యానాలు చేసేటప్పుడు సహజ న్యాయ సూత్రాలు పాటించాలి. ఇటీవల తమ భావజలాన్ని, పక్షపాతాన్ని చూపుతూ వస్తున్నా వార్త కథనాలకు నేను సాక్షిగా ఉన్న వాస్తవాలకు తమ వ్యాఖ్యానాలు ,అభిప్రాయాలు జోడిస్తున్నారు ఇది ప్రమాదకరం అని జస్టిస్ రమణ చెప్పారు. వార్తలకు అభిప్రాయాలు జోడించడం ప్రమాదకరం ,ఇందులో బృహత్తర బాధ్యత కూడా ఉంది అని సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ ఉద్గారించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page