Home హాట్ న్యూస్ నవోదయ పాఠశాలకు విద్యార్థుల ఎంపిక..
హాట్ న్యూస్

నవోదయ పాఠశాలకు విద్యార్థుల ఎంపిక..

ఆర్మూర్, తెలంగాణ వార్త:

నవోదయ విద్యాలయాల సమితి వారు ఎప్రిల్ 30వ తేదీన 6 వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష పలితాలు శుక్రవారం రోజున విడుదలయాయి అని *డ్రీమ్స్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మహమ్మద్ అజ్మత్ తెలిపారు ఈ సందర్బంగా *ఆయన మాట్లాడుతు 2022-23 గాను మా వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులు పృథ్వితేజ్, రాఘవేంద్ర, సమర్పన్, అన్షుల్, గణేష్, విష్ణు ఎంపిక అయ్యరు* అని తెలిపారు అనంతరం నవోదయ పాఠశాలలో ఎంపిక అయిన పిల్లలను అభినందించి వారికి చలువాలతో సన్మానించారు. అలాగే పిల్లలు భవిష్యత్ లో ఉన్నతమైన చదువులు చదివి తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశ బావం వ్యక్తం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page