నందిపేట్, తెలంగాణ వార్త: కొమరం భీం 82వ వర్ధంతిని పురస్కరించుకొని నందిపేట మండల కేంద్రంలో మరియు ఐలాపూర్ గ్రామంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడు మన్నెసాగర్ నందిపేట కుల పంత పెద్దమనుషులు పెట్ల శ్రీను, సుంకరి మహేష్, సుంకరి గంగాధర్, ఘంట సాయిలు, ఐలాపురం మల్లయ్య, మల్లారం పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Leave a comment