మునుగోడు, తెలంగాణ వార్త :మునుగోడు వెళ్తున్న కేసీఆర్ ను ఆపి వీఆర్వోలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని ఇవ్వగా తమాషా చేస్తున్నారా జీతాలు చేసుకోక ఇలా మోపైనారా అని ఇష్టం వచ్చిన భాషలో బెదిరిస్తూ విఆర్ఏలు ఇచ్చిన వినతిపత్రం చించిపడేశాడని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరికి వెళ్తే తమను పట్టించుకోకపోవడం సమస్యలు కూడా వినకుండా వినతి పత్రాన్ని పడేసి దురుచుగా మాట్లాడాలని వారు తమ సమస్యను విలేకరుల దృష్టికి తీసుకెళ్లారు.
Leave a comment