నందిపేట్, తెలంగాణ వార్త: మంగళవారం నందిపేట మండలం కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షులు మన్నేసాగర్ నందిపేట్ కుల పంత పెద్ద మనుషులు కుస్తాపురం చిన్న గంగారం, పీట్ల గంగాధర్ సుంకరి సురేష్ పేట్ల శ్రీనివాస్ పటేండ్ల రాజు, కల్లే పురం భోజన్న, మహేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment