నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట సర్పంచ్ సాంబారు వాణి మామా గారు వార్డు సభ్యులు తిరుపతి యొక్క తండ్రి ఈ రోజు చనిపోయారు., అని తెలుసుకున్న mla జీవన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అనంతరం వార్డు సభ్యులు గంధం సాయిలు తల్లీ గత కొన్ని రోజుల క్రితం మరణించడం తో వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్,జడ్పీటీసీ యమునా ముత్యం,ఉప సర్పంచ్ భరత్,మీసాల సూదర్శన్, కోమన్ పల్లి రాజన్న, బొడ్డు రాజశేఖర్ ,దుబాయ్ శీను గాండ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు..
Leave a comment