నిర్మల్ (తెలంగాణ వార్త) నిర్మల్ జిల్లా పరిధిలోని ఉమామహేశ్వర బ్యాంకాక్ హాల్ లో నిర్వహించిన పదాధికారులు మండల అధ్యక్షులు ఇన్చార్జిల సమావేశం పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహాయ ఇంచార్జ్ శ్రీ అరవింద్ నినాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి, నిర్మల్ జిల్లా సహా ఇంచార్జ్ మ్యాన మహేష్ , నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు పడకం రమాదేవి గారు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment