అవెన్యూ ప్లాంటేషన్ బాధ్యత అటవీ శాఖ అధికారుల దేనని వాటిపట్ల నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎడపల్లి జాన్కంపేట్ నెహ్రూ నగర్ బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా పెంచుతున్న మొక్కలను గురువారం కలెక్టర్ పరిశీలించారు మొక్కల పట్ల ఆల సత్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు అటవీశాఖ రెవెన్యూ అధికారి పద్మారావు తో పాటు తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.
Leave a comment