భారతదేశంలో ఓ మీ క్రాన్ అతి వేగంగా విస్తరిస్తూస్తున్నట్టు భారతదేశ మెడికల్ సైంటిస్టులు తెలిపారు కచ్చితంగా అందరూ మా స్కూలు ధరిస్తేనే ప్రమాదం కొంతమేరకు నివారించగలమనీ వారన్నారు భారతదేశంలోని ముంబై కేరళ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతుండడంతో ఆందోళన చెందవలసి వస్తుందని వీరు పేర్కొన్నారు తెలంగాణలో ఇప్పటివరకు ఐదు కేసులు అయినట్టు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు ఎప్పటిలాగే కరోనా వచ్చినప్పుడు కడుక్కోవడం మాస్కులు వేయించుకోవడం ఇలాంటివి తప్పనిసరి చేసుకోవాలని వీరు పేర్కొన్నారు
Leave a comment