పాడే మోసిన ఎమ్మెల్యే
ఆర్మూర్; తెలంగాణ వార్త
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మెన్నత్తా భర్త సిద్ధాపురం పెద్ద బోజన్న అంతిమయాత్ర లో పాల్గొన్నారు.
ఇటీవలే అనారోగ్యంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరిన బోజరెడ్డి గారు ఈరోజు ఉదయాన్నే కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు యశోదా ఆసుపత్రికి చేరుకొని మృతుదేహాన్ని దగ్గరుండి పిప్రి వరకు తీసుకువచ్చారు.
తన మామ చనిపోతూ అవయవాలు ధానం ఇచ్చిన సంఘటన మా కుటుంబ సభ్యులందరికీ ఆదర్శం అని అన్నారు
Leave a comment