ఆర్మూర్, తెలంగాణ వార్త:: దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి ఏరియాలలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 25 మందిని పట్టుకొని వారి దగ్గర నుండి 66,200 నగదు స్వాధీనం చేసుకుని 5 కేసులు నమోదు చేయడం జరిగింది. బి సురేష్ బాబు సీఐ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పిఎస్ తెలిపారు.
ఫోటోలు పెట్టడం మర్చిపోయిన సీఐ
Leave a comment